ETV Bharat / briefs

శ్రీకాకుళంలో 1008 సీసాల మద్యం పట్టివేత - ap liquor

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చేస్తోన్న తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి జరిగిన సోదాల్లో శ్రీకాకుళంలో భారీగా మద్యం పట్టుబడింది. 21 కేసులు సీజ్ చేశారు.

1008 లిక్కర్ బాటిళ్లు సీజ్
author img

By

Published : Apr 9, 2019, 10:32 AM IST

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో పోలీసులు భారీగా మద్యం, డబ్బు చిక్కుతోంది. సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో జరిగిన సోదాల్లో పోలీసులు 21 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని 1008 సీసాలను సీజ్ చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మధుసూదన రావు తెలిపారు.

భారీగా మద్యం పట్టివేత

ఇవీ చదవండి..వైకాపా నేత ఇంట్లో రూ.18 లక్షలు పట్టివేత

Intro:అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో "ఈనాడు&ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో విజన్ యూత్ అసోసియేషన్ వారు ఓటు హక్కు వినియోగంపై గ్రామస్థుల ఇంటింటికి వెళ్లి అవగాహన కలిగించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీలతో సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని, ఓటును నోటుకు అమ్ముకుంటే మన, మన పిల్లల భవిష్యత్తును చేతులారా మనం నాశనం చేసుకున్నట్లేనని పేర్కొన్నారు. ఓటు ఉండి మనం ఓటు హక్కును వినియోగించుకోకపోతే మనం బ్రతికి ఉన్నా కూడా చచ్చిన వారితో సమానం అని గ్రామస్థులకు అవగాహన కల్గించారు..

Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598

Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.