ETV Bharat / briefs

పోలింగ్‌ తర్వాత రోజే ఫలితాలు- ఒకటే ఉత్కంఠ - inter board

మెుదటిసారి గ్రెేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు. మార్చి 12 న ఫలితాలు విడుదల కానున్నాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

12 న ఇంటర్మీడియట్ ఫలితాలు
author img

By

Published : Apr 10, 2019, 7:16 AM IST

Updated : Apr 10, 2019, 7:25 AM IST

ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 12 న సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి బి. విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మెుదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది మెుదటి సంవత్సరానికి అమలు చేయగా ఈసారి ద్వితీయ ఏడాదికి గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. ఫలితాలను www.eenadu.net. http// jnamabhumi.ap.gov.in // http// resultsapcfss.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి

ఎంపీ గల్లా అకౌంటెంట్ ఇంటిపై ఐటీ దాడులు

Dantewada (Chhattisgarh), Apr 09 (ANI): BJP MLA Bheema Mandavi was killed after his convoy was attacked by Naxals in Dantewada district of Chhattisgarh today. DIG of Anti-Naxal Operations, P Sundar Raj said, "As per preliminary information, BJP MLA Bheema Mandavi, his driver and 3 PSOs were killed in the IED blast in Dantewada, today evening. It was a powerful IED blast. Bodies will be evacuated at the earliest for identification." According to CRPF, the escort vehicle of Chhattisgarh State Police came under the Improvised Explosive Device (IED) blast and 5 personnel of Chhattisgarh State Police are critically injured. The convoy of Mandavi came under attack between Kuakonta and Syamgiri area in Dantewada. Reinforcement of CRPF has rushed to the spot.
Last Updated : Apr 10, 2019, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.