ఎన్నికల రోజున రాష్ట్రంలో కలకలం రేపిన తెదేపా నేత భాస్కర్‌రెడ్డి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగిన ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో... డీఎస్పీ ఎదుట 11 మంది వైకాపా నాయకులు లొంగిపోయారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ రోజున పలు జిల్లాల్లో వైకాపా అరాచకం చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..తాడిపత్రి రణరంగం.. తెదేపా నేత మృతి