పదో తరగతి ఫలితాలను ఈ నెల 14వ తేదీన విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్కులు వచ్చాయని తెలిపిన విద్యాశాఖ...ఫలితాలు మంగళవారం విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలల్లో 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 2,839 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి.
ఈ నెల 14న పదో తరగతి ఫలితాలు - 10th
మే నెల 14న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 14న పదో తరగతి ఫలితాలు
పదో తరగతి ఫలితాలను ఈ నెల 14వ తేదీన విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్కులు వచ్చాయని తెలిపిన విద్యాశాఖ...ఫలితాలు మంగళవారం విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలల్లో 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 2,839 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి.
Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసరావు పై గ్రామస్థులు కొందరు శుక్రవారం దౌర్జన్యానికి దిగారు. గ్రామంలో35 రేషన్ కార్డులను అక్రమంగా పొందినట్లు అందిన ఫిర్యాదు పై ఆరు బృందాలతో విచారణ ప్రారంభించారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ వర్గం తహసీల్దార్ పై జులుం ప్రదర్శించారు. ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసిన వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇంకా చాలా రేషన్ కార్డుల్లో అక్రమాలున్నాయని, అన్నింటి పైనా విచారణ జరపాలని తహసీల్దార్ వెంట పడ్డారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని చెబుతున్నా గ్రామస్థులు కొందరు తహసీల్దార్ మీదకు రావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెనుదిరిగారు. విచారణ మాత్రం ఆగదని స్పష్టం చేశారు.
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284