ఇవి కూడా చదవండి:26న కర్నూలు జిల్లాలో సీఎం ఎన్నికల ప్రచారం
నూటికి నూరు పాళ్లు...సేవ చేసుకుంటాం! - రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
కర్నూలు జిల్లా బుధవారపేటలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేశారు. తెదేపాను గెలిపించాలని ఓటర్లును కోరారు. ఎంపీ ప్రత్యేక నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని టీజీ హామీ ఇచ్చారు.
కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న కోట్ల, టీజీ వెంకటేష్
కర్నూలు జిల్లా బుధవారపేటలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేశారు. కర్నూలు తెదేపా అభ్యర్థి భరత్‌ను, ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోట్ల కోరారు. ఎంపీ ప్రత్యేక నిధుల కింద నగరాన్ని నూటికి నూరు పాళ్లు అభివృద్ధి చేస్తామని టీజీ వెంకటేశ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:26న కర్నూలు జిల్లాలో సీఎం ఎన్నికల ప్రచారం