ETV Bharat / city

హీరో సూర్య తండ్రిపై పోలీసులకు తితిదే ఫిర్యాదు - హీరో సూర్య తండ్రి శివకుమార్​పై తితిదే ఫిర్యాదు

ttd-filed-case-on-hero-suryas-father
సినీ నటుడు సూర్య తండ్రిపై పోలీసులకు తితిదే ఫిర్యాదు
author img

By

Published : Jun 6, 2020, 5:38 PM IST

Updated : Jun 6, 2020, 6:03 PM IST

17:37 June 06

హీరో సూర్య తండ్రి శివకుమార్‌పై పోలీసులకు, తితిదే ఫిర్యాదు చేసింది. త‌మిళ న‌టుడు శివ‌కుమార్  ఓ సభలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విమర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తితిదేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురిపై.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమంది ఫేస్ బుక్, వాట్సాప్​లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ తితిదే మండిపడింది. 

ఇవీ చదవండి.. 

లాక్​డౌన్ నిబంధనలు పాటించిన గోవు..!

Last Updated : Jun 6, 2020, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.