1250 ప్లస్...
దేశంలో కరోనా విస్తరిస్తోంది. ఒక్కరోజులోనే కేసులు విపరీతంగా పెరిగాయి. సోమవారం మరో 227 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1251కి చేరినట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. 102 మంది కోలుకోగా.. 32 మరణాలు సంభవించినట్లు స్పష్టం చేసింది.
23:09 March 30

20:52 March 30
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్
కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరింది.
20:43 March 30
సంక్షోభంలో ఉన్నప్పటికీ అత్యవసర సేవలు అందించాలి: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచం కరోనా సంక్షోభంలో ఉన్నప్పటికీ, అవసరమైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందించాలన్నారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చీఫ్ టెడ్రోస్. ఇతర వ్యాధుల నుంచి ప్రజలను రక్షించుకునేందుకు చికిత్స అవసరం అన్నారు.
20:33 March 30
దిల్లీలో 25 కొత్త కేసులు
దేశ రాజధాని దిల్లో 25 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిపి మొత్త కేసుల సంఖ్య దిల్లో 97కు చేరుకుంది.
20:14 March 30
జమ్ముకశ్మీర్‌లో మరో మూడు కరోనా కేసులు
జమ్ముకశ్మీర్‌లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య48కి చేరుకున్నట్లు వెల్లడించారు. 11, 644మందిని వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు.
20:10 March 30
అహ్మదాబాద్‌లో 154 మంది ఖైదీల విడుదల
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ జైలునుంచి 154మంది ఖైదీలను అధికారులు పెరోల్‌పై విడుదల చేశారు. తొలుత వారిని పరీక్షించిన తర్వాతే విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
19:59 March 30
130 దేశాల్లోని భారత దౌత్యవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ విషయంలో దౌత్య వేత్తల పనితీరు అభినందనీయమన్నారు మోదీ. కరోనా విపత్తు విషయంలో భారత్ తొందరగానే మేల్కొన్నదన్నారు. ఐక్యత, అప్రమత్తతే దేశాన్ని భవిష్యత్‌లో కాపాడుతాయన్నారు మోదీ.
19:45 March 30
రిలయన్స్ రూ. 500 కోట్ల విరాళం
పీఎం కేర్స్ నిధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ విరాళం ప్రకటించింది. కరోనాపై పోరాడేందుకు రూ. 500కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించింది.
19:33 March 30
ముంబయిలో మరో 47మందికి కరోనా పాజిటివ్
ముంబయి మెట్రోపాలిటన్ సిటీలో మరో 47మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలిపి మెట్రోపాలిటన్ సిటీ పరిధిలో ఇప్పటివరకు 170మంది వైరస్ బారిన పడినట్లు వెల్లడించారు.
19:25 March 30
పంజాబ్‌లో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3కు చేరింది.
19:03 March 30
19:00 March 30
రూ. 100 చొప్పున విరాళం ఇవ్వండి: నడ్డా
కరోనాపై పోరాడేందుకు కేంద్రానికి సాయంగా భాజపా శ్రేణులు ఒక్కరు రూ. 100 చొప్పున విరాళం ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు.
18:47 March 30
చమురు సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం కీలక ప్రకటన చేశాయి. గ్యాస్ పంపిణీలో భాగంగా సిబ్బందికి కరోనా సోకి మరణిస్తే కుటుంబానికి రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు చమురు సంస్థల యాజమాన్యాలు పేర్కొన్నాయి.
18:44 March 30
కేరళలో మరో 32 కరోనా కేసులు
కేరళలో మరో 32 కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. అందులో 17మంది విదేశాల నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 213కు చేరినట్లు పేర్కొన్నారు.
17:42 March 30
చండీగఢ్‌లో మరో 5 కరోనా కేసులు
చండీగఢ్‌లో మరో 5 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కేసుల సంఖ్య మొత్తం 13కు చేరింది.
17:32 March 30
ఇజ్రాయెల్ ప్రధాని సహాయకుడికి కరోనా పాజిటివ్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సహాయకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయ్యింది. దీంతో ప్రధాని క్వారంటైన్లో ఉన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
17:25 March 30
కరోనా రోగులకు చికిత్స అందించేందుకు రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై ఆర్మీలోని మెడికల్ సిబ్బందితో ఆయుష్మాన్ భారత్ వర్గాలు చర్చలు చర్చించాయి. దాదాపు 5వేల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చనున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది.
17:16 March 30
నోడల్ ఆఫీసర్ల నియామకం
కరోనాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నోడల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ తెలిపింది.
17:11 March 30
జేఎన్‌యూ ప్రవేశ పరీక్షల గడువు పొడగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష గడువును యంత్రాంగం పొడించింది. ఎప్పుడు నిర్వహించేది మళ్లీ తెలియజేస్తామని పేర్కొంది.
17:01 March 30
బంగాల్‌లో బీమా రూ. 10లక్షలకు పెంపు
కరోనా వైరస్‌ను అరికట్టడంలో కీలకంగా పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, కొరియర్ సర్వీస్‌లో పనిచేసే వారు, తదితర వర్గాలకు బీమాను పెంచుతున్నట్లు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. రూ. 5లక్షల నుంచి రూ. 10లక్షలకు బీమాను పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.
16:51 March 30
పోలీసుల రక్తదానం
లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండగా.. అతడి ప్రాణాలు కాపాడటానికి రక్తం అత్యవసమైంది. ఈ క్రమంలో వృద్ధుడి ప్రాణాలను కాపడటానికి పోలీసులు రక్తదానం చేసి అతడి ప్రాణాలను కాపాడారు.
16:45 March 30
38,442 మందికి కరోనా పరీక్షలు
దేశంలో ఇప్పటి వరకు 38,442 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదివారం నాడే 3,501 పరీక్షలను చేసినట్లు వెల్లడించింది. గత 3 రోజుల్లో ప్రైవేట్ ల్యాబ్‌లలో 1,334 పరీక్షలను జరిపినట్లు కేంద్రం పేర్కొంది.
16:27 March 30
హెచ్ఏఎల్ రూ. 20కోట్ల విరాళం
పీఎం కేర్స్ నిధికి రూ. 20 కోట్లను విరాళంగా అందజేయనున్నట్లు ప్రముఖ ఎయిర్ స్పేస్ సంస్థ హిందుస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్( హెచ్ఏఎల్) ప్రకటించింది.
16:14 March 30
కరోనాపై పోరాడేందుకు పీఎం కేర్స్ నిధికి రూ. 25కోట్లను తన పతంజలి సంస్థ ద్వారా విరాళం అందించనున్నట్లు యోగా గురు రామ్‌దేవ్ బాబా ప్రకటించారు.
16:12 March 30
దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24గంటల్లో 92 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం 1,071 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. ఇప్పటివరకు కరోనా కారణంగా 29మంది మృతి చెందారు.
16:04 March 30
అఫ్ఘనిస్థాన్ నుంచి దిల్లీ చేరుకున్న భారతీయులు
ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి 35మంది భారతీయులు ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకున్నారు. ఇండో-టిబెటన్ సరిహద్దులోని పోలీస్ క్యాంప్‌లో వీరిని క్వారంటైన్లో ఉంచనున్నారు.
15:57 March 30
మధ్యప్రదేశ్‌లో కరోనాతో మరొకరు మృతి చెందినట్లు అ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ మరణాల సంఖ్య 4కు చేరింది.
15:53 March 30
పేదల సేవే దేశ సేవ: ప్రధాని మోదీ
సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని, ప్రజలు గొప్ప సహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశానికి సేవ చేయడం అంటే పేదలకు సేవ చేయడం అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు మోదీ. మానవత్వంతో సేవ చేసే సామాజిక సంస్థలను మోదీ ప్రశంసించారు.
15:34 March 30
15:28 March 30
ఇరాన్లో ఒక్కరోజులో కరోనాకు 117మంది బలి
ఇరాన్లో కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే 117మంది వైరస్ బారిన పడి చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. తాజా మరణాలతో ఇరాన్లో మృతుల సంఖ్య 2,757కు చేరింది.
15:22 March 30
జమ్ముకశ్మీర్‌లో మరో నాలుగు పాజిటివ్ కేసులు
జమ్ముకశ్మీర్‌లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. షాపియాన్, శ్రీనగర్‌లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడ్డారు.
15:15 March 30
రాజస్థాన్‌లో మూడు కొత్త కేసులు
రాజస్థాన్‌లో మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బిళ్వారాలో ఒకటి, జైపుర్‌లో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 62కు చేరుకుంది.
15:09 March 30
వలస కార్మికులకు కరోనా పరీక్షలు
బీహార్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు రోహతాస్‌లోని ససారాం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
15:04 March 30
మూడు ప్రత్యేక పార్శిల్ రైళ్లు..
నిత్యావసర వస్తువులను తరలించేందుకు కేంద్రం మూడు ప్రత్యేక పార్శిల్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, అసోం మధ్య ఈ మూడు రైళ్లను నడపనున్నారు.
14:54 March 30
గౌతమ్ బుద్ధనగర్‌లో 32 కేసులు
ఉత్తరప్రదేశ్ గౌతమ్ బుద్ధనగర్‌లో కరోనా పాజిటివ్ కేసులు 32కు చేరుకున్నాయి.
14:46 March 30
సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశం
సామాజిక సంక్షేమ సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు అవసమైన సూచనలను వారి నుంచి మోదీ కోరారు.
14:33 March 30
10వేల శానిటైజర్ బాటిళ్ల పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 10వేల శానిటైజర్ బాటిళ్లను ముంబయి పోలీసులు పట్టకున్నారు. బాటిళ్లను తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
14:28 March 30
#WATCH A team of Pune Police's Dattawadi police station sing a song to create awareness about #Coronavirus; Total number of Coronavirus cases in Pune is 32 and total number of cases in #Maharashtra is 215. pic.twitter.com/1GJTZtHfo5
— ANI (@ANI) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH A team of Pune Police's Dattawadi police station sing a song to create awareness about #Coronavirus; Total number of Coronavirus cases in Pune is 32 and total number of cases in #Maharashtra is 215. pic.twitter.com/1GJTZtHfo5
— ANI (@ANI) March 30, 2020

పాటతో పుణె పోలీసుల అవగాహన
కరోనా వైరస్‌పై పుణె పోలీసులు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. పాట పాడుతూ ప్రజలకు వైరస్ చేసే నష్టాన్ని తెలియజేస్తున్నారు.
14:11 March 30
My children stay in US. Its only my wife&I who stay here.We are patients of diabetes & BP,so we don't go out during lockdown. As we needed few essential items,we called the SHO. Soon after we received the items.Delhi police is supporting us a lot: R Bhasin, a GK resident, #Delhi pic.twitter.com/aTBZPAeMsM
— ANI (@ANI) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">My children stay in US. Its only my wife&I who stay here.We are patients of diabetes & BP,so we don't go out during lockdown. As we needed few essential items,we called the SHO. Soon after we received the items.Delhi police is supporting us a lot: R Bhasin, a GK resident, #Delhi pic.twitter.com/aTBZPAeMsM

వృద్ధ దంపతులకు పోలీసుల సాయం
డయాబెటిస్, బీపీతో బాధపడుతున్న వృద్ధ దంపతులకు సాయం అందించారు దిల్లీ పోలీసులు. వారి పిల్లలు అమెరికాలో నివసిస్తుండగా.. ఇంట్లో భార్యాభర్తులు ఇద్దరే ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వారు బయటికి వెళ్లలేని పరిస్థితి. డయాబెటిస్, బీపీతో బాధపడుతున్న వారికి కొన్ని అత్యవసర వస్తువులు అవసరం వచ్చింది. దీంతో వెంటనే స్థానిక ఎస్హెచ్ఓకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు వచ్చి.. పోలీసులే కావల్సిన వస్తువులను తీసుకొచ్చి ఇచ్చారు.
13:48 March 30
కరోనా కారణంగా మహారాష్ట్రలో మరో వ్యక్తి మృతి చెందాడు. పుణెకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఫలితంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కొవిడ్-19 మృతుల సంఖ్య 9కి చేరింది.
13:31 March 30
తమిళనాడులో మరో 17 కేసులు
తమిళనాడు మరో 17 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 67కు చేరింది.
13:24 March 30
రంగంలోకి డీఆర్డీఓ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ల తయారీకి రంగంలోకి దిగింది దేశీయ రక్షణ, పరిశోధన సంస్థ డీఆర్డీఓ. వచ్చే వారం నుంచి డీఆర్డీఓ రోజుకు 20వేల ఎన్-99 మాస్కులు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
13:01 March 30
12:55 March 30
వలస కూలీల పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసిన సుప్రీం
వలస కూలీలకు వసతులు కల్పించడంపై న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వీకరించింది. ఈ అంశంపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. అలాగే దీనిపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరగా.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.
12:41 March 30
12:30 March 30
#WATCH West Bengal Minister Swapan Debnath wearing protective gear urges citizens to stay at home during lockdown to prevent the spread of #Coronavirus, at Lord Curzon Gate area of Burdwan (29.03) pic.twitter.com/FGPu9u8jmg
— ANI (@ANI) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">#WATCH West Bengal Minister Swapan Debnath wearing protective gear urges citizens to stay at home during lockdown to prevent the spread of #Coronavirus, at Lord Curzon Gate area of Burdwan (29.03) pic.twitter.com/FGPu9u8jmg

రంగలోకి బంగాల్ మంత్రి
పశ్చిమ బంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆ రాష్ట్ర మంత్రి స్వపన్ దేబ్నాథ్ రంగలోకి దిగారు. బర్దేవాన్లో రక్షణ దుస్తులను ధిరంచి లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.
12:22 March 30
మధ్యప్రదేశ్‌లో 60రోజులకు పెరోల్ పొడగింపు
దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని ఇటీవల సుప్రీకోర్టు ఆదేశించింది. దానికి అనుగుణంగానే మధ్యప్రదేశ్‌లో జైలులో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు దాదాపు 60రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది.
12:11 March 30
పసుపు, వేప ఆకుల మిశ్రమంతో శానిటైజేషన్
శానిటైజర్ల కొరత నేపథ్యంలో తమిళనాడు రామనాథపురం జిల్లాలో ఆయుర్వేద పద్ధతిని అనుసరిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పసుపు, వేప ఆకుల మిశ్రమాన్ని వీధుల్లో పిచికారీ చేస్తున్నారు.
12:04 March 30
Karnataka: A policeman, Dayananda Shegunasi, paints 'Corona danger - stay away from me' on a road in Belgaum to spread awareness about #Coronavirus. pic.twitter.com/Y5Pmk30GLc
— ANI (@ANI) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Karnataka: A policeman, Dayananda Shegunasi, paints 'Corona danger - stay away from me' on a road in Belgaum to spread awareness about #Coronavirus. pic.twitter.com/Y5Pmk30GLc

కరోనాపై వినూత్న ప్రచారం
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. రహదారులపై కరోనా వైరస్ ఆకృతులను గీసి.. కరోనా ప్రమాదకరమైనదని, దానికి దూరంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నారు.
11:40 March 30
కరోనా ఆస్పత్రిగా దిల్లీ ఎయిమ్స్
దిల్లీ ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
11:29 March 30
కార్గో విమానాల ద్వారా సరఫరా
వైద్య పరికరాలు, పరీక్షలు, రక్షణకు అవసరమైన వస్తువుల సరఫరా కోసం కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు వాటిని కార్గో విమానాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది.
11:23 March 30
గుజరాత్‌లో ఆరు కొత్త కేసులు
గుజరాత్‌లో ఆరు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 69కి చేరుకుంది.
11:02 March 30
పంజాబ్‌లో మరొకరికి కరోనా నిర్ధరణ
పంజాబ్‌లో మరొకరికి కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య39కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.
10:54 March 30
దేశంలో కరోనా మరణాలు 29కి చేరుకున్నాయి. మొత్తం కేసులు 1, 071 నమోదయ్యాయి. అందులో యాక్టివ్ కేసులు 942, 99 డిశ్చార్జ్, 29 మరణాలు ఉన్నాయి..
10:36 March 30
గుజరాత్‌లో కరోనాతో మరొకరు మృతి చెందారు. వైరస్ సోకి చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్యవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6కి చేరింది.
10:30 March 30
రాజస్థాన్‌లో మరో కరోనా కేసు నమోదు
రాజస్థాన్ జోధ్‌పుర్‌లో మరో కరోనా కేసు నమోదైంది. అతడు ఇటీవల ఇరాన్ నుంచి వచ్చాడు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60కి చేరింది.
10:06 March 30
21రోజుల పాటు విధించిన లాక్‌డౌన్‌ను పొడగిస్తారనే వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని, ఆ వార్తలు అవాస్తవమని కేబినెట్ కార్యదర్శి కొట్టిపారేశారు.
10:00 March 30
Delhi: Passes & identity cards of people being checked by Police during #CoronavirusLockdown, as only those availing or providing essential services are being allowed; Visuals from Delhi-Noida- Direct (DND) flyway pic.twitter.com/uysvXaNsqb
— ANI (@ANI) March 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="">Delhi: Passes & identity cards of people being checked by Police during #CoronavirusLockdown, as only those availing or providing essential services are being allowed; Visuals from Delhi-Noida- Direct (DND) flyway pic.twitter.com/uysvXaNsqb

దిల్లీలో లాక్డౌన్ కట్టుదిట్టం
దిల్లీలో లాక్‌డౌన్‌ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసమైన పరిస్థితుల నేపథ్యంలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. దిల్లీ-గురుగావ్ సరిహద్దులో సరైన పత్రాలు, ఐడీ కార్డులు, పాస్‌లను చూపిస్తే తప్పా అనుమతించడం లేదు.
09:52 March 30
85మంది కరోనా అనుమానితులు ఆస్పత్రిలో చేరిక
85మంది కరోనా అనుమానితులు దిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆ ఆస్పత్రిలో చేరిన అనుమానితుల సంఖ్య 106కు చేరింది.
09:21 March 30
మహారాష్ట్రలో కొత్తగా 12 కేసులు
మహారాష్ట్రలో కొత్తగా 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. పుణెలో 5, ముంబయిలో 3, నాగ్‌పుర్‌లో 2, కొల్హాపుర్‌లో 1, నాసిక్‌లో ఒక కేసు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 215కి చేరిందని తెలిపింది.
09:05 March 30
దేశంలో 1250 దాటిన కరోనా కేసులు
కరోనా కారణంగా దేశంలో మరొకరు మృతిచెందారు. బంగాల్‌లో ఓ రోగి ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. దీనితో బంగాల్‌లో మొత్తం మరణాల సంఖ్య రెండుకు చేరింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం... దేశంలో ఇప్పటివరకు 27 మంది కరోనా కారణంగా చనిపోయారు. 901 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 95 మంది కోలుకున్నారు.