అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై అ.ని.శా. కోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం - esi scam in ap
![అచ్చెన్నాయుడు కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం acb court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7680158-894-7680158-1592550105269.jpg?imwidth=3840)
acb court
12:00 June 19
అచ్చెన్నాయుడు కేసులో కౌంటర్ దాఖలకు ఏసీబీ కోర్టు ఆదేశం
12:00 June 19
అచ్చెన్నాయుడు కేసులో కౌంటర్ దాఖలకు ఏసీబీ కోర్టు ఆదేశం
అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై అ.ని.శా. కోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Last Updated : Jun 19, 2020, 12:48 PM IST