ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు - కరోనా వైరస్ వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 6, 2020, 5:51 PM IST

Updated : Oct 6, 2020, 6:41 PM IST

17:44 October 06

వైరస్ కారణంగా మరో 33 మంది మృతి

రాష్ట్రంలో కొత్తగా 5,795 కరోనా కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి.  మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కి చేరింది. ఇప్పటివరకు 6,052 మంది వైరస్​కు బలయ్యారు. ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు.  24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,16,240 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

ఇదీ చదవండి: 

 కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

Last Updated : Oct 6, 2020, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.