ETV Bharat / bharat

పద్మశ్రీ అందుకున్న ట్రాన్స్​జెండర్.. రాష్ట్రపతికి ఆశీస్సులు - పద్మశ్రీ మంజమ్మ

ట్రాన్స్‌జెండ‌ర్‌, జాన‌ప‌ద నృత్యకారిణి మాతా బీ మంజ‌మ్మ జోగ‌తికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం ప‌ద్మశ్రీ పుర‌స్కారాన్ని అందుకున్నారు మంజమ్మ.

Padma Shri
పద్మశ్రీ
author img

By

Published : Nov 9, 2021, 10:41 PM IST

పద్మశ్రీ

జోగ‌మ్మ హెరిటేజ్‌కు చెందిన ట్రాన్స్‌జెండ‌ర్‌, జాన‌ప‌ద నృత్యకారిణి మాతా బీ మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా.. ప‌ద్మశ్రీ పుర‌స్కారం అందుకున్నారు. క‌ర్ణాట‌క జాన‌ప‌ద అకాడ‌మీకి అధ్యక్షురాలిగా ప‌నిచేసిన తొలి ట్రాన్స్‌విమెన్‌గా మంజ‌మ్మ జోగ‌తి గుర్తింపు పొందారు.

అవార్డు అందుకునే స‌మ‌యంలో.. మంజ‌మ్మ జోగ‌తి రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను త‌న‌దైన రీతిలో ఆశీర్వదించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రప‌తి, మంజ‌మ్మ జోగ‌తి న‌వ్వుతూ ఏదో మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.

మంజ‌మ్మ జోగతి హావ‌భావాలకు ముగ్ధులై అక్కడున్న వారంతా చిరున‌వ్వులు చిందించారు.

ఇదీ చూడండి: ఆమె.. 'తులసి' కోటలో విరిసిన 'పద్మం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.