ETV Bharat / bharat

'ఇలానే చేస్తే మరిన్ని ఫొటోలు పోస్ట్ చేస్తా'.. లైంగిక వేధింపులపై మాజీ స్పీకర్​కు స్వప్న సవాల్​

author img

By

Published : Oct 25, 2022, 10:28 PM IST

కేరళ మాజీ స్పీకర్​, ఇద్దరు మాజీ మంత్రులు తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన స్వప్నా సురేశ్​.. తాజాగా స్పీకర్​ శ్రీరామకృష్ణన్ ఫొటోలు విడుదల చేసింది. 'సార్​ ఇదే మీకు నా సమాధానం' మీకు ధైర్యం ఉంటే నాపైన పరువు నష్టం కేసు పెట్టాలని.. ఫేస్​బుక్​ ద్వారా సవాలు విసిరింది.

Swapna Suresh released pictures of former speaker P Sreeramakrishnan
స్వప్న సురేశ్ శ్రీధర్​కృష్ణన్

కేరళలో ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్​ కేసు ప్రధాన నిందితురాలు మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే.. తనను మాజీ మంత్రి సురేంద్రన్​, మాజీ స్పీకర్ లైంగికంగా వేధించారని ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ స్పీకర్ శ్రీధర్​కృష్ణన్ స్పందించిన వెంటనే ​ఆయనకు సంబంధించిన ఏడు చిత్రాలను ఫేస్​బుక్​లో పోస్ట్ చేసింది స్వప్న సురేశ్​. 'సార్​ ఇదే మీకు నా సమాధానం' మీకు ధైర్యం ఉంటే నాపైన పరువు నష్టం కేసు పెట్టాలని.. ఫేస్​బుక్​ ద్వారా సవాలు విసిరింది. మీరు ఇలా చేస్తే మరిన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు. శ్రీరామకృష్ణన్ తనకు మెసేజ్​లు పంపారని.. రహస్యంగా తన వ్యక్తిగత నివాసానికి ఆహ్వానించినట్లు స్వప్న సురేష్ గతంలో ఆరోపణలు చేసింది.

P Sreeramakrishnan
మాజీ స్పీకర్​ శ్రీధర్​కృష్ణన్​
P Sreeramakrishnan
స్వప్న సురేశ్​ విడుదల చేసిన ఫోటో

గత కొంత కాలంగా కేరళ సీఎం పినరయి విజయన్​, ఆయన కుటుంబ సభ్యులపై స్వప్న తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 30కిలోల బంగారం స్మగ్లింగ్​ కేసులో స్వప్నా సురేశ్‌తోపాటు సందీప్ నాయర్​ను జాతీయ దర్యాప్తు సంస్థ 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్​లో స్వప్న సురేశ్​ విడుదలయ్యారు.

Swapna Suresh released pictures of former speaker P Sreeramakrishnan
..మాజీ స్పీకర్​ శ్రీధర్​కృష్ణన్​
..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.