మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఐదుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హిమాయత్‌నగర్‌లోని కరంజిఫాటా వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం నాందేడ్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతుల రైల్వే పనుల నిమిత్తం బిహార్ నుంచి నాందేడ్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం - బిహార్ కూలీలు మృతి
ేseveral killed in tempo cement truck accident in nanded maharastra
22:21 September 24
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం
22:21 September 24
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఐదుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హిమాయత్‌నగర్‌లోని కరంజిఫాటా వద్ద శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం నాందేడ్ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతుల రైల్వే పనుల నిమిత్తం బిహార్ నుంచి నాందేడ్ వచ్చినట్లు తెలుస్తోంది.
Last Updated : Sep 24, 2022, 10:38 PM IST