ETV Bharat / bharat

101 కిలోల వెండితో పార్టీ అధ్యక్షుడికి తులాభారం - rajat tula in gujarat

గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​కు​ సూరత్​లో వెండి తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 101 కిలోల వెండిని స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

'Rajat Tula' organised for Gujarat BJP chief in Surat
గుజరాత్​ భాజపా అధ్యక్షుని తులాభారం
author img

By

Published : Nov 9, 2020, 3:02 PM IST

గుజరాత్​ భాజపా అధ్యక్షుడు సీఆర్ ​పాటిల్​కు సూరత్​ జైన సంక్షేమ సంఘం 'రజత్​ తులా'(తులాభారం) నిర్వహించింది. సుమారు 101 కిలోల వెండిని ఇందుకు ఉపయోగించింది.

జైన సంక్షేమ సంఘం రజత్​ తులా కార్యక్రమాన్ని నిర్వహించింది. నా బరువు 96 కిలోలు అయినా వారు 101 కేజీలు అందజేశారు. సమాజంలో మంచి పనులు చేసే వారికి ఈ మొత్తాన్ని అందజేయనున్నాము.

-సీఆర్​ పాటిల్​, గుజరాత్​ భాజపా అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'పద్ధతి మార్చుకోకపోతే నేరుగా శ్మశానానికే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.