ETV Bharat / bharat

బీఎస్​ఎఫ్​లో ఎస్​ఐ​, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అప్లై చేయండిలా.. - ఉద్యోగ వార్తలు

జూనియర్ ఇంజినీర్​, సబ్​ ఇన్​స్పెక్టర్​ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బీఎస్​ఎఫ్​. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.

new-vacancies-in-bsf
బీఎస్​ఎఫ్​ల్​లో సబ్​ ఇన్​స్పెక్టర్​, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
author img

By

Published : May 11, 2022, 12:44 PM IST

BSF Jobs: భారత సరిహద్దు దళంలో(BSF) జూనియర్ ఇంజినీర్​, సబ్ ఇన్​స్పెక్టర్​, ఇన్​స్పెక్టర్​ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి గల యువతీ యువకులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి విద్యార్హతలు ఏంటి? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు? జీతమెంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

new-vacancies-in-bsf
బీఎస్​ఎఫ్​ల్​లో సబ్​ ఇన్​స్పెక్టర్​, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు
  • బీఎస్ఎ​ఫ్​ మొత్తం 90 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇన్​స్పెక్టర్​(ఆర్కిటెక్ట్​) 1, జూనియర్ ఇంజినీర్​, సబ్​ఇన్​స్పెక్టర్​ (ఎలక్ట్రికల్​) 32, సబ్ ఇన్​స్పెక్టర్​(వర్స్క్​) 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • ఆర్కిటెక్ట్ పోస్టు కోసం అప్లై చేసేవారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇన్​స్పెక్టర్​, జూనియర్​ ఇంజినీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసే వారు సంబంధిత విభాగాల్లో కనీసం డిప్లొమా అయినా పూర్తి చేసి ఉండాలి.
  • ఆసక్తి గల వారు బీఎస్​ఎఫ్ అధికారిక వెబ్​సైట్​ https://rectt.bsf.gov.in/ ద్వారా ఆన్​లైన్​లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
  • జూన్​ 8, 2022 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
  • ఇన్​స్పెక్టర్(ఆర్కిటెక్ట్​) జీతం రూ.44,900-రూ.1,42,400వరకు ఉంటుంది.
  • సబ్​ ఇన్​స్పెక్టర్​(వర్క్స్​), జూనియర్ ఇంజినీర్​/సబ్​ ఇన్​స్పెక్టర్​(ఎలక్ట్రికల్​) జీతం రూ.35,400-రూ.1,12,400 వరకు ఉంటుంది.
  • యువకులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ వారికి ఎలాంటి ఫీజు ఉండదు.
  • మొదట రాత పరీక్ష, ఆ తర్వాత డాక్యుమెంటేషన్​, ఫిజికల్, మెడికల్​ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 30 ఏళ్లకు మించొద్దు.

ఇదీ చదవండి: 160కి 173 మార్కులు.. ఆ టీచర్ల లెక్కలకు విద్యార్థులే షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.