ETV Bharat / bharat

'ఆ 10 మంది సంగతి చూస్తాం'.. పోలీసుల షాకింగ్ ప్రకటన - జమ్ముకశ్మీర్​ వార్తలు తాజా

"మా తర్వాతి టార్గెట్​ ఆ 10 మందే" అంటూ కీలక ప్రకటన విడుదల చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారి పనిబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

top 10 terrorists on target jk police,
మిలిటెంట్లపై పోలీసుల షాకింగ్​ ప్రకటన
author img

By

Published : Aug 3, 2021, 5:30 PM IST

జమ్ముకశ్మీర్​లోని ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కీలక ప్రకటన చేశారు అక్కడి పోలీసులు. టాప్​ 10 మిలిటెంట్ల జాబితాను సోమవారం రాత్రి ట్విట్టర్​లో విడుదల చేశారు. వీరిలో ఏడుగురు ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. మరో ముగ్గురు ఇటీవల ముష్కర మూకల్లో చేరారు.

సలీమ్​ పర్రే, యూసఫ్​ కంట్రూ, అబ్బాస్​ షేక్, రియాజ్​ షేతర్​ గుండ్​, ఫరూక్​ నలీ, జుబేర్​ వానీ, అష్రావ్​ మోల్వీ సహా సక్వీబ్​ మన్జూర్​, ఉమెర్​ ముస్తాక్​ ఖండే, వకీల్​ షా పేర్లు తమ హిట్​ లిస్ట్​లో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.

గత రెండేళ్లగా పోలీసులు మోస్ట్​ వాంటెడ్​ మిలిటెంట్ల పేర్లను అధికారికంగా ప్రకటిస్తున్నారు.

ఇదీ చూడండి : కశ్మీర్​లో అనుమానిత డ్రోన్​- పోలీసులు అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.