ETV Bharat / bharat

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో అగ్నివీర్ వాయు జాబ్స్​కు నోటిఫికేషన్ రిలీజ్

IAF Jobs 2024 : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2025) బ్యాచ్ రిక్రూట్​మెంట్​ కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి దీనికి కావాల్సిన అర్హతలు, దరఖాస్తు ప్రారంభ, ముగింపు తేదీలు, పరీక్ష తేదీలు తదితర పూర్తి వివరాలు మీకోసం.

Agniveer Vayu Vacancy 2024
IAF Jobs 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 12:50 PM IST

IAF Jobs 2024 : రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాల కోసం నోటిషికేషన్‌ను విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2025) పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు కోరుతోంది.

ఉద్యోగాల వివరాలు
Agniveer Vayu Vacancy 2024 :

అర్హతలు

  • మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2). కనీసం 50 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించాలి.
  • సైన్స్​ కాకుండా ఇతర సబ్జెక్టులతో కూడిన ఇంటర్మీడియట్‌
  • ఇంటర్‌ వొకేషనల్‌
  • మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్​, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- వీటిల్లో ఏ విభాగంలోనైనా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి.
  • తత్సమాన ఉత్తీర్ణత.
  • నిర్దిష్ట శారీరక దారుఢ్య లేదా వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • వివాహం కాని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఏజ్​ లిమిట్​
IAF Jobs 2024 Age Limit : గరిష్ఠ వయసు 21 ఏళ్లు. అభ్యర్థులు 2004 జనవరి 02 నుంచి 2007 జులై 02 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు ఇంత ఉండాలి
IAF Jobs 2024 Height Limit :

  • పురుషులు 152.5 సెంటిమీటర్లు
  • మహిళలు 152 సెం.మీలు.

పరీక్ష ఫీజు
IAF Jobs 2024 Exam Fees : అభ్యర్థులు రూ.550 పరీక్ష రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
IAF Jobs 2024 Selection Process :

  • ఫేజ్-1
    రాత పరీక్ష(ఆన్‌లైన్)
  • ఫేజ్-2

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

అడాప్టబిలిటీ టెస్ట్-1

అడాప్టబిలిటీ టెస్ట్-2

  • ఫేజ్-3

మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్

ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు
IAF Jobs 2024 Important Dates :

  • రిజిస్ట్రేషన్ ప్రారంభతేదీ : 2024 జనవరి 17
  • రిజిస్ట్రేషన్ చివరితేదీ : 2024 ఫిబ్రవరి 06
  • 2024 మార్చి 17 నుంచి పరీక్షలను నిర్వహిస్తారు.

అధికారిక వెబ్​సైట్​
IAF Official Website : అగ్నివీర్​ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఐఏఎఫ్​ అధికారిక వెబ్​సైట్​ www.agnipathvayu.cdac.in.ను చూడవచ్చు.

ఇంటర్​ అర్హతతో త్రివిధ దళాల్లో 400 ఉద్యోగాలు
UPSC NDA Jobs 2024 : త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​లో ఉద్యోగం సంపాదించాలని కలలుకంటున్న వారికి శుభవార్త. యూపీఎస్​సీ 'నేషనల్ డిఫెన్స్​ అకాడమీ అండ్​ నేవల్ అకాడమీ' (NDA & NA ) పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల యువతీయువకులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

BISలో 107 కన్సల్టెంట్​ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ఇంజినీరింగ్ అర్హతతో BELలో 115 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.