ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం - జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

encounter
జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Sep 12, 2021, 5:59 PM IST

Updated : Sep 12, 2021, 6:18 PM IST

17:56 September 12

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రాజౌరీ జిల్లా తానామండిలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు ముష్కరులు. 

ఈ ఎన్​కౌంటర్​లో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి బలగాలు. ముష్కరుల కోసం ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Sep 12, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.