ETV Bharat / bharat

దేశంలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా ఎన్ని కేసులంటే? - కరోనా వ్యాక్సినేషన్

Covid Cases In India: భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,528 మంది వైరస్​ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.

covid cases in india
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Jul 17, 2022, 9:37 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం మధ్య 20,528 మంది వైరస్​ బారినపడగా.. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 17,790 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.33 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు : 4,37,50,599
  • మొత్తం మరణాలు: 5,25,709
  • యాక్టివ్​ కేసులు: 1,43,449
  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,81,441

Vaccination India: భారత్​లో శుక్రవారం 25,59,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది. మరో 3,92,569 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,47,222 మంది వైరస్​ బారినపడగా.. మరో 916 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 56,70,61,732కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,86,836 మంది మరణించారు. ఒక్కరోజే 5,21,679 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 53,81,62,048కు చేరింది.

  • ఫ్రాన్స్​లో కొత్తగా 1,24,009 మందికి కరోనా సోకింది.
  • జపాన్​లో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 99,291 మందికి వైరస్ సోకింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 89,830 మందికి వైరస్​ సోకగా.. 111మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 41,273 మందికి వైరస్​ సోకగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 40,149 కేసులు నమోదు కాగా.. 208 మంది మరణించారు.

ఇవీ చూడండి : Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సర్వం సిద్దం

హడావుడిగా పాక్​లో ల్యాండైన భారత విమానం.. హైదరాబాద్​కు​ వస్తుండగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.