ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,043 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది.

Corona Cases in India
Corona Cases in India
author img

By

Published : Sep 20, 2022, 9:38 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,043 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 15 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,43,089
  • మరణాలు: 5,28,370
  • యాక్టివ్ కేసులు: 47,379
  • రికవరీలు: 4,39,67,340

Vaccination In India :
దేశంలో సోమవారం 13,10,410 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,16,83,24,537 కోట్లకు చేరింది. ఒక్కరోజే 2,95,894 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 3,10,515 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 860 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,75,25,803 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,31,867 మంది మరణించారు. మరో 5,20,978 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,72,59,920కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 63,620 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా 60,238 కేసులు వెలుగుచూశాయి. మరో 146 మంది మరణించారు.
  • రష్యాలో 49,488 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 91 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 28,449 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 19,891 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 90 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్.. సోనియా గ్రీన్ సిగ్నల్!

తాజ్​మహల్​ వద్ద కోతులు రచ్చ రచ్చ.. పర్యటకులు హడల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.