ETV Bharat / bharat

Chiranjeevi Fire on AP Govt : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి ఆగ్రహం - పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

Chiranjeevi_fire_on_AP_Government
Chiranjeevi_fire_on_AP_Government
author img

By

Published : Aug 8, 2023, 10:57 AM IST

Updated : Aug 8, 2023, 11:52 AM IST

10:51 August 08

మీ ప్రతాపం సినీ పరిశ్రమపై కాదు.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులపై చూపండి

Chiranjeevi_fire_on_AP_Government

Chiranjeevi Fire on AP Govt: ఏపీ ప్రభుత్వ తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం.. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి తప్ప.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఫిల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి..! అని అన్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్​పై ప్రభుత్వాలు మాట్లాడడం కాదు.. పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు అని వ్యాఖ్యానించారు.

Last Updated : Aug 8, 2023, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.