ETV Bharat / bharat

కిసాన్​ సమ్మాన్​ నిధి.. రైతు బంధుకి పోటీనా...! - kissan samrudhi jijana

ప్రధాన మంత్రి సమ్మాన్​ నిధి కింద ఏడాదికి 6000 రూపాయలు చిన్న సన్నకారుల రైతుల ఖాతా పడనున్నాయి. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాల పథకాలు ఈ కేంద్ర పథకం కంటే ఇంకా గొప్పగా ఉన్నాయి.

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి
author img

By

Published : Feb 2, 2019, 7:09 AM IST

ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి
భాజపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ జనా'కర్షక' మని రుజువైంది. 'ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి' పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లో నేరుగా 6వేల రూపాయలు పెట్టుబడి సాయంగా జమచేయనున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఐతే రైతులకు తెలంగాణ, ఒడిశా ప్రభుత్వ పథకాలు అందించే దాని కంటే తక్కువే.
undefined

2019-20 మధ్యంతర బడ్జెట్ ద్వారా రెండున్నర హెక్టార్లున్న రైతుల ఖాతాలో ఏడాదికి 6వేల రూపాయలు జమకానున్నాయి. 12 కోట్ల మంది రైతులు లబ్ధిపొందునున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.75వేల కోట్లు కేటాయించింది. కేంద్ర పథకానికి, తెలంగాణ, ఒడిశాలో రైతు పథకాలకు ఎంతో వ్యత్యాసం ఉంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి పథకం రెండున్నర హెక్టారుల భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. తెలంగాణ రైతు బంధుకు అలాంటి నిబంధనలు లేవు, రబీ పంట కాలంలో యాభై ఎకరాలకు పరిమితం చేసింది. కేంద్ర పథకంలో 6వేల రూపాయలు మూడు విడతలుగా ఇవ్వనున్నారు. తెలంగాణలో 8వేల రూపాయలు రెండు విడతల్లో ఇస్తారు. 10 వేల రూపాయలకు పెంచుతామని కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఒడిశా ప్రభుత్వం కలియా పథకం ద్వారా ఒక రైతు కుటుంబానికి ఐదు కాలాలకు 25,000 రూపాయలను అందిస్తోంది. 2018 రబీ కాలం నుంచి ఇది అమలవుతోంది.

"ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. తెలంగాణలోని రైతు బంధు పథకం, ఒడిశాలోని 'కలియా' పథకాలు ఇస్తున్న దానికంటే తక్కువే. వాటితో పోలిస్తే ఇది అంత ప్రభావం చూపకపోవచ్చు. కానీ ఎన్నికల ముందు ప్రభుత్వం రైతులకు చేరువకావడానికి ఉపయోగపడుతుంది" - ఎంజే. ఖాన్ , భారత వ్యవసాయ, ఆహార మండలి ఛైర్మన్

SHOTLIST:
RESTRICTIONS: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS  
Chicago - 1 February 2019
1 Various of Subway sandwich shop that Jussie Smollett visited before the reported attack
2 Various of security cameras between Subway and Smollett's home
3 Various of Smollett's high rise apartment building
4. Various of security cameras between Subway and Smollett's home
ASSOCIATED PRESS
ARCHIVE: New York, 14 May 2018
5. Various of Jussie Smollett, left, and Terrence Howard, right, posing for a social media video
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 17 May 2017
6. Medium of Jussie Smollett arriving at the premiere of 'Alien Covenant'
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 11 March 2016
7. Medium of 'Empire' actors Trai Byers, left, and Jussie Smollett, right, posing on a red carpet
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 19 June 2015
8. Wide, push in to medium of Jussie Smollett posing on a red carpet
ASSOCIATED PRESS
ARCHIVE: Las Vegas, 17 May 2015
9. Medium of Estelle and 'Empire' stars Jussie Smollett and Bryshere 'Yazz' Grey arriving at the Billboard Music Awards
ASSOCIATED PRESS
ARCHIVE: Los Angeles, 16 August 2016
10. Medium of Jussie Smollett arriving at the Teen Choice Awards
STORYLINE:
'EMPIRE' ACTOR SAYS ACCOUNT OF ATTACK HAS BEEN CONSISTENT
"Empire" actor Jussie Smollett said Friday (1 FEB. 2019) that he has been "consistent on every level" with the police during their investigation into what he says was a racist and homophobic attack on him in downtown Chicago earlier this week.
In his first public comments since he says two masked men attacked him early Tuesday in what police are investigating as a possible hate crime, the black and openly gay actor disputed rumors leveled on social media that he has been less than cooperative and changed his story.
"I am working with authorities and have been 100% factual and consistent on every level," he said in a statement released by an intermediary a day after his family put out a similar statement. "Despite my frustrations and deep concern with certain inaccuracies and misrepresentations that have been spread, I still believe that justice will be served."
Smollett, 36, told police that two masked men attacked him along a street in the Streeterville neighborhood as he was walking home from a restaurant. He said they punched him, hurled racist and homophobic insults at him, poured an unknown chemical substance on him and wrapped a rope around his neck.
That area of downtown Chicago has many hotels and restaurants and has widespread surveillance video coverage, and although police have found footage of Smollett making his way home _ including video of him arriving at his building with a rope around his neck _ they haven't found footage of the attack or men fitting his description of his assailants.
In his statement, Smollett expressed gratitude for the "outpouring of love and support" he has received since the attack _ even the president weighed in Thursday, calling it "horrible." But critics have also taken to social media to suggest that Smollett changed his account of what happened and hasn't cooperated fully with investigators, pointing to what police say was Smollett's refusal to let detectives go through his phone records to verify that he on a call with his manager when he was attacked.
Police have not suggested that Smollett or his manager have been untruthful in any way. On Friday, the head of the police department, Superintendent Eddie Johnson, said during an appearance on WLS-TV that even though detectives haven't found video of the attack, Smollett has been "very cooperative and we have no reason at this point to think he's not being genuine with us."
Even though detectives are still collecting and sifting through footage from the many public and private surveillance cameras near the site where Smollett said he was attacked, Johnson said it wouldn't be unusual that such an attack wouldn't be caught on video.
Although Chicago has extensive network of cameras, it doesn't provide full coverage, police spokesman Anthony Guglielmi explained. Some cameras rotate and don't continuously capture footage of the same spots, so there is a good chance that detectives may not find footage of Smollett being attacked, he said.
Guglielmi said he is optimistic that investigators will identify and locate two people they want to talk to because grainy footage shows they were in the area around the time Smollett says he was attacked.
"Somewhere out there there's a camera that shows them arriving somewhere that they drove or walked to, or got on a bus," he said, pointing out that the two aren't considered suspects and that investigators want to talk to them in the hopes that they might have useful information.
Smollett, who plays the gay character Jamal Lyon on the Fox television show, is also a musician and activist primarily focused on LGBTQ issues. Advocacy groups planned a Friday evening rally in New York City in support of Smollett and LGBTQ survivors of violence.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.