ETV Bharat / bharat

బంగాల్ వివాదంపై రేపే విచారణ - MAMATA

బంగాల్​ శారద కుంభకోణం కేసును సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది కేంద్ర దర్యాప్తు సంస్థ.

శారద కుంభకోణం
author img

By

Published : Feb 4, 2019, 12:43 PM IST

బంగాల్​ వివాదంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని సుప్రీంను కోరింది. సీబీఐ వినతిపై సుప్రీంకోర్టు రేపు వాదనలు వింటామని తెలిపింది. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

బంగాల్ పోలీసు అధికారులపై చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలుంటే కోర్టులో పొందుపరచాలని సీబీఐకి సూచించింది.

కోల్​కతా సీపీ సహకరించట్లేదు: సీబీఐ

ఈ కేసు విచారణకు కోల్​కతా పోలీస్ కమీషనర్​ రాజీవ్​ కుమార్​ సహకరించట్లేదని సీబీఐ ఆరోపించింది. ప్రతి అంశంలోనూ అడ్డు తగులుతున్నారని, శారద కేసులో ఆధారాలను రాజీవ్​ నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొంది.

సీబీఐ తరపున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సార్లు సమన్లు జారీ చేసినా రాజీవ్​ స్పందించలేదని తెలిపారు.

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టిన మరునాడే సీబీఐ సుప్రీంను ఆశ్రయించడం గమనార్హం.

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 4 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0326: US Super Bowl Halftime Show Content has significant restrictions, see script for details 4194269
Adam Levine goes shirtless, Spongebob makes short cameo at Super Bowl Half
AP-APTN-0055: US GA Super Bowl Fans AP Clients Only 4194266
Fans descend on Atlanta for US Super Bowl
AP-APTN-0054: US GA Super Bowl Tickets AP Clients Only 4194265
Super Bowl fans tailgate for last minute tickets
AP-APTN-0044: US Super Bowl Predictions AP Clients Only 4194264
Fans try to predict tonight's Super Bowl game
AP-APTN-0016: US Rami Malek AP Clients Only 4194253
Rami Malek talks 'Bohemian Rhapsody' at Santa Barbara International Film Festival
AP-APTN-2316: Archive Rami Malek AP Clients Only 4194263
Rami Malek: Working with Bryan Singer was 'not pleasant'
AP-APTN-2304: Archive 21 Savage AP Clients Only 4194262
Grammy-nominated rapper 21 Savage in US immigration custody
AP-APTN-2215: US Jussie Smollett Fans AP Clients Only 4194249
Fans express support at Jussie Smollett's concert
AP-APTN-2041: US Box Office Content has significant restrictions, see script for details 4194250
'Glass' stays at No. 1, while 'Miss Bala' opens in third
AP-APTN-1615: US Eddie Awards AP Clients Only 4194197
Guillermo del Toro honored at 69th ACE Eddie Awards
AP-APTN-1615: US DGA Show Cuaron AP Clients Only 4194181
Alfonso Cuaron takes home top prize at DGA Awards
AP-APTN-1548: US DGA Show Cuaron Cooper AP Clients Only 4194178
Alfonso Cuaron, Bradley Cooper speak at DGA Awards
AP-APTN-1231: Archive Bruno Mars Content has significant restrictions, see script for details 4194189
Bruno Mars puts on stellar concert show ahead of Super Bowl
AP-APTN-1218: Argentina Lunar New Year AP Clients Only 4194188
Chinese community in Buenos Aires mark New Year
AP-APTN-1208: US Lego 2 Premiere Content has significant restrictions, see script for details 4194186
Girl power reigns supreme ar premiere for 'The Lego Movie 2: The Second Part'
AP-APTN-1145: US DGA Backstage AP Clients Only 4194184
Winners pose backstage at DGA Awards
AP-APTN-1141: Archive Jussie Smollett AP Clients Only 4194183
Jussie Smollett strikes emotional chord: Attackers won't win
AP-APTN-1121: US DGA Awards Arrivals AP Clients Only 4194176
At DGA Awards, Bradley Cooper promises 'unique' and 'raw' 'Shallow' at Oscars, recalls Scorsese meeting while making 'A Star Is Born'
AP-APTN-1112: US Spike Lee AP Clients Only 4194175
Spike Lee celebrated at DGA Awards, Bradley Cooper recalls failed audition for the director
AP-APTN-1055: US DGA Time's Up AP Clients Only 4194172
At DGA Awards, actors and directors celebrate new Time's Up push for female directors
AP-APTN-1049: US DGA Oscars Changes AP Clients Only 4194171
Stiller, Cuaron, McKay push back against proposed changes to Academy Awards
AP-APTN-1042: US Atlanta Director AP Clients Only 4194169
'Atlanta' director Hiro Murai is keeping his Teddy Perkins Emmys secret
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.