ETV Bharat / bharat

ఏటీఎం మిషన్​లోకి ప్రవేశించిన నాగరాజు - latest snake news

ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​లో ఓ ఏటీఎంలోకి నాగరాజు ప్రవేశించాడు. డబ్బులు కావాలో, లేక ఎండ ఉక్కపోతగా ఉందో తెలీదు కానీ.. కాసేపు చాలా హడావిడి చేశాడు. ఈ నాగరాజు మనిషి మాత్రం కాదండోయ్​ అది ఒక పాము. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతోంది.

snake entered the ATM mission at Ghaziabad, Uttar Pradesh
ఏటీఎం మిషన్​లోకి ప్రవేశించిన నాగరాజు
author img

By

Published : May 13, 2020, 5:31 AM IST

ఎక్కువమంది వినియోగించుకోని ఏటీఎంలలో వీధి కుక్కలు తిష్ట వేస్తుంటాయి. అలాంటిది ఏకంగా ఓ భారీ సర్పం ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లడమే కాదు, ఏకంగా మెషీన్‌లోకి జారుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

  • Banks are known to have snakes in their boardrooms. Never seen one that enters an ATM.
    I guess after the clean up of NPA and stoppage of loan disbursal services through phone banking the snakes in our system had to find a way to get the money out .
    Reminds me of Nagin the movie pic.twitter.com/sInAqxfj6Q

    — Col DPK Pillay,Shaurya Chakra,PhD (Retd) (@dpkpillay12) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఘజియాబాద్‌లోని ఓ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో అందరూ చూస్తుండగానే ఓ పాము ప్రవేశించింది. గమనించిన సెక్యూరిటీ గార్డు ఏటీయం తలుపును మూసేయటం వల్ల అది బయటకు రాలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత ఏటీఎం మెషీన్‌ పైకి ఎక్కి దానిలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపలకు ప్రవేశించింది. ఈ సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.