ETV Bharat / bharat

సీమాంచల్ ఎక్స్​ప్రెస్ ప్రమాదంలో ఏడుగురు మృతి

బిహార్​లో సీమాంచల్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. రైలు పట్టాలు విరగడమే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు తెలిపారు.

సీమాంచల్ ఎక్స్​ప్రెస్​ ప్రమాదం
author img

By

Published : Feb 3, 2019, 10:37 AM IST

Updated : Feb 3, 2019, 2:48 PM IST

సీమాంచల్​ ఎక్స్​ప్రెస్ ప్రమాదం
బిహార్​లోని జోగ్బనీ నుంచి దిల్లీలోని ఆనంద్ విహార్​ టర్మినల్​కు వెళుతోన్న సీమాంచల్​ ఎక్స్​ప్రెస్ హజీపుర్​ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పదకొండు బోగీలు ఇంజన్​ నుంచి విడిపోయాయి.
undefined

కొనసాగుతోన్న సహాయక చర్యలు...

ఎన్డీఆర్​ఎఫ్​ బృందం, వైద్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బోగిల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

రైల్వే బోర్డు అత్యవసర సమావేశం...

రైల్వే బోర్డుతో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రైల్వే బోర్డు సభ్యులు, తూర్పు మధ్య రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సహాయక చర్యలు, ఘటనకు గల కారణాలపై సమావేశంలో చర్చించారు.

పరిహారం...

ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ. 1 లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు పీయూష్​ గోయల్.

బిహార్ సీఎం ఆదేశాలు...

రైలు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Mumbai, Jan 03 (ANI): Ravinder Bhakar, Chief Public Relations Officer (CPRO) of Western Railway updated on the demolition work of the Delisle Road Rail over Bridge (ROB) at Mumbai's Lower Parel Railway Station. Bhakar said, "The Delisle Road Rail over Bridge had exceeded its life so we are replacing it. We had asked for an 11 hour block. But we have completed our work ahead of the designated time. It was major work and required 5 cranes in all to move the work smoothly." The station remained shut for 11 hours starting from Saturday 10:00 pm till 9:00 am on Sunday. Nearly, 205 local trains and 23 long-distance trains had been cancelled due to same. The Western Railway (WR) has decided to carry out an 11 hour rail block-one of the longest in recent years from Saturday night. Since August 20, 2018, the WR has gradually been dismantling the bridge. It was shut for vehicular traffic in July 2018. Notably, the Central, as well as the Western Railway, conduct Mumbai Mega Block on most of the weekends for the maintenance and other related works of rail tracks.

Last Updated : Feb 3, 2019, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.