ETV Bharat / bharat

కేరళ బంగారం కేసులో మరో ఆరుగురు అరెస్టు

author img

By

Published : Aug 2, 2020, 9:14 PM IST

కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). ఆరు చోట్ల ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకుంది.

NIA arrests six more people and conducts searches at 6 places in Kerala gold smuggling case
కేరళ బంగారం కేసులో మరో ఆరుగురు అరెస్టు

కేరళలో కలకలం సృష్టించిన 30కిలోల బంగారం స్మగ్లింగ్​ కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). వీరి నివాసాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు సహా రెండు హార్డ్ డిస్క్​లు, మొబైల్​ ఫోన్లు, సిమ్​కార్డులు స్వాధీనం చేసుకుంది.

ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 10మందిని అరెస్టు చేసింది ఎన్​ఐఏ. జులై 10న ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి స్వప్న సురేశ్​ సహా నలుగురు నిందితులపై అభియోగాలు మోపింది.

ఇదీ చూడండి: మోదీ కోసం 'జై శ్రీరామ్'​ సందేశంతో ప్రత్యేక వస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.