ETV Bharat / bharat

15న బిహార్ శాసనసభాపక్ష నేత ఎన్నిక-​ నితీశ్ లాంఛనం - ఎన్డీఏ అప్డేట్స్​

బిహార్​ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఈ నెల 15న సమావేశం కానున్నారు. సీఎం నితీశ్ కుమార్​ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

Newly elected NDA MLAs to meet on Nov 15 to choose Nitish as their leader
బిహార్​లో ఈ నెల 15న ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం
author img

By

Published : Nov 13, 2020, 5:12 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎన్డీఏ శాసనసభ్యులు ఈ నెల 15న(ఆదివారం) సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్​ను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన భారతీయ జనతా పార్టీ(భాజపా), జనతా దళ్​ యూనైటెడ్​(జేడీయూ), హిందుస్థానీ అవామీ మోర్చా(హెచ్​ఏఎం), వికాస్​ శీల్​ ఇన్షాన్​​ పార్టీ(వీఐపీ)లు సమావేశానికి హాజరు కానున్నాయి.

నితీశ్​ నివాసంలో జరిగే ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభం కానుంది. భాజపా(74), జేడీయూ(43) కంటే 31స్థానాల్లో ఆధిక్యం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ నితీశ్​ కుమార్​(జేడీయూ)​కే మరోమారు సీఎం పగ్గాలప్పగించేందుకు సన్నద్ధమవుతోంది కమలం పార్టీ.

ఇదీ చదవండి: 'బైడెన్​ మద్దతుతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.