ETV Bharat / bharat

ప్రియాంక బాధ్యతల స్వీకరణ - congress

కాంగ్రెస్​ పార్టీలో ప్రియాంక గాంధీ ప్రస్థానం అధికారికంగా మొదలైంది.

ప్రియాంక బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Feb 6, 2019, 5:50 PM IST

తూర్పు ఉత్తర ప్రదేశ్​ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యరు.

గతనెల 23న ప్రియాంకను తూర్పు ఉత్తర ప్రదేశ్​ ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు, ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ.
అక్బరు రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ గదులు పక్క పక్కనే ఉండేలా ఏర్పాటు చేశారు.

రాహుల్ గాంధీ అధ్యక్షతన గురువారం జరిగే పార్టీ కార్యదర్శుల సమావేశానికి మొదటిసారి అధికారిక హోదాలో హాజరవుతారు ప్రియాంక.

వాద్రాకు పూర్తి మద్దతుగా ఉంటా: ప్రియాంక

అక్రమాస్తుల కేసులో ఈడీ విచారణకు హాజరైన భర్త రాబర్ట్​ వాద్రాకు తోడుగా ఈడీ కార్యాలయం వరకు వెళ్లారు ప్రియాంక. అనంతరం అక్కడినుంచి నేరుగా కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకున్నారు.

ఈ కేసులో తన కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతుగా ఉంటానని తెలిపారు ప్రియాంక. రాబర్ట్​ వాద్రాకు అన్ని విధాలా సహకారమందిస్తామని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Ravenna Township, Michigan – 5 February 2019
1. Various of Zach Lahring doing chores on his farm; and a Trump flag waving in front of his home
2. Various of Lahring and his wife, Shawn, watching President Donald Trump's State of the Union address on television
3. SOUNDBITE (English) Zach Lahring, Michigan Farmer:
"I think President Trump gave a great speech. It was a little more unifying than I might have expected. I would like to have had him hit on 'the wall' a little bit harder than he did, but overall a good speech."
4. Various of the Lahrings watching the address; and Zach Lahring applauding
5. SOUNDBITE (English) Zach Lahring, Michigan Farmer:
"Yes, I believe our nation is strong thanks to our president. We are not going around the world on an apology tour anymore. We are standing strong. We're building our military. We're building our economy. We are becoming a world powerhouse."
6. Various of the Lahrings watching and reacting to the speech
7. SOUNDBITE (English) Zach Lahring, Michigan Farmer:
"I do love this president. My favourite president up until Trump was Ronald Reagan. Ronald Reagan gave phenomenal speeches and did some good things, but President Trump has followed through on campaign promises."
8. Various of the Lahrings watching the State of the Union
9. SOUNDBITE: (English) Zach Lahring, Michigan Farmer:
"I'm thankful that we have President Trump in 2016, but I'm really looking forward to President Trump 2020. I need another four years of President Trump after this."
10. Various of Zach Lahring outside working on his farm, including feeding the horses
STORYLINE:
As far as Zach Lahring (LAIR'-ing) is concerned, the state of a union presided over by US President Donald Trump is a strong one.
The Michigan beef farmer watched the president's televised address Tuesday night in his living room alongside his wife, Shawn.
Both were impressed.
"I think President Trump gave a great speech. It was a little more unifying than I might have expected. I would like to have had him hit on 'the wall' a little bit harder than he did, but overall a good speech," said 57-year-old Zach Lahring, who runs a cow-calf operation on 180 acres in Ravenna Township, about 25 miles from Grand Rapids in west Michigan.
Trump called for optimism and unity in his State of the Union address that was delivered in the House chamber of the US Capitol before members of the House and Senate and other government officials.
The Lahrings smiled and applauded throughout the address, which, Zach Lahring says did nothing to change his mind about next year's election.
"I'm thankful that we have President Trump in 2016, but I'm really looking forward to President Trump 2020. I need another four years of President Trump after this," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.