ETV Bharat / bharat

మాల్యా అప్పగింతకు బ్రిటన్ పచ్చజెండా

విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించే దస్త్రంపై బ్రిటన్ సంతకం చేసింది.

విజయ్​మాల్యాను భారత్​కు అప్పగింత
author img

By

Published : Feb 4, 2019, 11:09 PM IST

లండన్​లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్​ వ్యాపారి విజయ్​ మాల్యాను భారత్​కు అప్పగించే దస్త్రంపై బ్రిటన్​ హోంమంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. భారత్​కు అప్పగింతపై అప్పీల్​ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మాల్యా మరో 14 రోజుల గడువులోపు దీనిపై అప్పీలుకు వెళ్లొచ్చు.

ఇటీవల విజయ్​మాల్యాను భారత్​కు అప్పగించే విషయమై విచారించిన లండన్​ వెస్ట్​మినిస్టర్​ న్యాయస్థానం మాల్యాను భారత్​కు అప్పగించాలని సూచించింది. జైలు గది పరిస్థితులపై చేసిన అప్పీలుపై విచారించిన న్యాయస్థానం... భారత్​లో జైలుగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్​కు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశాలతో బ్రిటన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

RESTRICTION SUMMARY: NO ACCESS BOLIVIA / MUST CREDIT Salmon Escalante Colque
SHOTLIST:
VALIDATED UGC - AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:           
++VIDEO checked against known locations and events by regional experts                 
++VIDEO is consistent with independent AP reporting               
++VIDEO cleared for use by all AP clients by content creator Salmon Escalante Colque
++MUST CREDIT Salmon Escalante Colque
Caranavi - 3 February 2019
1. Pan of people forming a line to attempt to cross to the other side of hill on foot, mudslide occurring and people running
2. Long shot of mudslide happening, people running
3. Top shot mudslide, heavy machinery on its side
4. Close of mudslide, heavy machinery on its side
STORYLINE:
A new mudslide was captured on video as people attempted to cross on foot an area of the mountains northeast of Bolivia's capital on Sunday, where a day earlier another mudslide buried vehicles.
Officials said the new mudslide occurred in the same mountain highway near a spot known as El Choro where a mudslide on Saturday buried cars.
The new mudslide was the result of a third day of heavy rains, though there was no immediate word of any casualties.
Also on Sunday, authorities said that searchers had recovered 11 bodies from Saturday's mudslide. At least 18 other people were reported injured.
Tons of earth and mud collapsed on the mountain highway near a spot known as El Choro on Saturday.
Heavy rains had been falling for two days and the cars were in a line of vehicles making their way along a muddy patch of road when the mountainside gave way.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.