కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే 'అసమ్మతి లేఖ'పై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. తామేం చేసినా ఖర్గే క్రమం తప్పకుండా అసమ్మతి తెలుపుతూనే ఉంటారని ఎద్దేవా చేశారు.
Sh. Kharge dissents regularly. He dissented when Shri Alok Verma was appointed, dissented when Shri Alok Verma was transferred and has now dissented when Shri R. K. Shukla has been appointed.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sh. Kharge dissents regularly. He dissented when Shri Alok Verma was appointed, dissented when Shri Alok Verma was transferred and has now dissented when Shri R. K. Shukla has been appointed.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019Sh. Kharge dissents regularly. He dissented when Shri Alok Verma was appointed, dissented when Shri Alok Verma was transferred and has now dissented when Shri R. K. Shukla has been appointed.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019
సీబీఐ డైరెక్టర్‌గా రిషికుమార్ శుక్లా నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రికి లేఖ రాశారు మల్లికార్జున ఖర్గే. ఈ లేఖపై జైట్లీ తన బ్లాగ్‌లో స్పందించారు. సీబీఐ నూతన డైరెక్టర్ నియామకానికి రాజకీయ రంగు పులమాలని విపక్ష నేత ఖర్గే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైద్యం కోసం జైట్లీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
Sh. Kharge is part of a Collegium that discharges a governance function. The position of Sh Kharge as the LOP in the Lok Sabha, entitles him to sit in the Committee but the political colour of that office has to be left outside, unfortunately, that does not seem to have happened.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sh. Kharge is part of a Collegium that discharges a governance function. The position of Sh Kharge as the LOP in the Lok Sabha, entitles him to sit in the Committee but the political colour of that office has to be left outside, unfortunately, that does not seem to have happened.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019Sh. Kharge is part of a Collegium that discharges a governance function. The position of Sh Kharge as the LOP in the Lok Sabha, entitles him to sit in the Committee but the political colour of that office has to be left outside, unfortunately, that does not seem to have happened.
— Arun Jaitley (@arunjaitley) February 3, 2019
అసలేం జరిగిందంటే...
సీబీఐ డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యల అత్యున్నత కమిటీ రిషికుమార్‌ను ఎంపిక చేసింది. ఈ కమిటీకి ప్రధాని నేతృత్వం వహించగా.. సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. సీబీఐ డైరక్టర్‌గా రిషికుమార్ శుక్లా నియామకంపై ఖర్గే అభ్యంతరం చెప్పినా ఫలితం లేకపోయింది. రిషికుమార్ వైపే మొగ్గుచూపింది కమిటీ.