ETV Bharat / bharat

కార్మిక వర్గాలకు బడ్జెట్​లో భరోసా

బడ్జెట్​లో కార్మిక వర్గాలకు కేంద్రం వరాలు. గ్రాట్యుటీ పరిమితి పెంపుతో పాటు, కార్మిక బీమా రూ. 6 లక్షలకు పెంపు

author img

By

Published : Feb 1, 2019, 3:15 PM IST

బడ్జెట్​ 2019

ఊహించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర బడ్జెట్​లో వరాల జల్లు కురిపించింది. కార్మికుల ప్రమాదబీమా పెంపుతో పాటు, కనీస వేతనం ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఈఎస్​ఐ పరిధినీ పెంచింది.

'గ్రాట్యుటీ పరిమితిని రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. గత ఐదేళ్లలోనే అన్ని వర్గాల కార్మికుల వేతనాలు 42 శాతం పెరిగాయి. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈఎస్​ఐ పరిధిని రూ. 15 వేల నుంచి 21 వేలకు పెంచాం. ప్రతి కార్మికునికి కనీస పింఛను వెయ్యి రూపాయలు. సర్వీసులోనే మృతి చెందితే ఈపీఎఫ్​ఓ ద్వారా ఆర్థికసాయం కింద రూ. 2 లక్షల 50 వేల నుంచి 6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.'

- పీయూష్​ గోయల్​, కేంద్ర ఆర్థిక మంత్రి

కార్మికులకు కల్పించే సదుపాయాలపై ప్రసంగిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి

AP Video Delivery Log - 2300 GMT News
Thursday, 31 January, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2255: Venezuela Guaido University AP Clients Only 4193883
Guaido: Military will play role in reconstruction
AP-APTN-2253: UK Colvin Part news use only; No resale; No archive 4193882
Photographer hails US ruling over journalist's death
AP-APTN-2243: US MN Cold Frozen Falls AP Clients Only 4193881
Frozen waterfall draws sightseers in Minneapolis
AP-APTN-2238: US MA Ebola Doctor Award AP Clients Only 4193880
US doctor who survived Ebola honoured for service
AP-APTN-2237: US CA North Korea Biegun AP Clients Only 4193878
US envoy to NKorea at Stanford ahead of trip
AP-APTN-2210: UK Snow 2 Must credit Matt Argyle 4193867
Scores of drivers trapped by snow on Cornwall road
AP-APTN-2206: US MI IL Cold Businesses AP Clients Only 4193871
US businesses, buildings impacted by polar vortex
AP-APTN-2153: US AZ Fentanyl Seizure Must credit KGUN; No access Tucson market; No use by US broadcast networks 4193865
US border agency in biggest-ever fentanyl bust
AP-APTN-2151: US NY Carson NYCHA AP Clients Only 4193868
Deal announced to fix NYC public housing crisis
AP-APTN-2140: France Iran Khomeini AP Clients Only 4193862
French village where Iran revolution was forged
AP-APTN-2136: US IL Cold Airport Delays AP Clients Only 4193863
Deep freeze forces cancellation of Chicago flights
AP-APTN-2125: Brazil Dam Collapse AP Clients Only 4193860
Experts test for contamination after dam collapse
AP-APTN-2114: Venezuela Guaido 4 AP Clients Only 4193857
Guaido to police: Don’t cross line with my family
AP-APTN-2105: US WI Cold Snow Sculpting Part must credit Dusty Thune 4193856
Minnesota sculptors test limits with Trump piece
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.