ETV Bharat / bharat

యునెస్కో వారసత్వ కట్టడాల పరిశీలనకు 6 మొఘల్​ గార్డెన్లు

యునెస్కో వారసత్వ కట్టడాల పరిశీలనకు జమ్ముకశ్మీర్​లోని ఆరు మొఘల్​ గార్డెన్స్​ను సిఫారసు చేయనున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​సిన్హా. ఇప్పటికే లోయలోని 8 గార్డెన్లను యునెస్కో ప్రతినిధులు సందర్శించి తాత్కాలిక జాబితాలో చేర్చారు.

UNESCO heritage list
యునెస్కో వారసత్వ కట్టడాల పరిశీలనకు 6 మొఘల్​ గార్డెన్లు
author img

By

Published : Sep 8, 2020, 8:07 AM IST

ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ -యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో జమ్ముకశ్మీర్​లోని ఆరు మొఘల్​ గార్డెన్స్​ చేర్పించడానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​సిన్హా ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోయలోని ఆరు తోటల్ని ఎంపిక చేసి, వాటి వివరాలను యునెస్కోకు పంపనున్నారు. వాటిలో నాలుగు తోటలు శ్రీనగర్​లో, రెండు అనంత్​నాగ్​లో ఉన్నాయి.

కశ్మీర్​ లోయలో ఎనిమిది మొఘల్​ గార్డెన్స్​ని యునెస్కో నిపుణుల బృందం గతంలో సందర్శించి ఆరింటిని తాత్కాలిక జాబితాలో చేర్చింది. తాజా ప్రయత్నంతో యునెస్కో జాబితాలో మరికొన్ని తొటల్ని చేరిస్తో పర్యటకానికి ఊతం లభిస్తుందని జమ్ముకశ్మీర్​ పూలతోటల పెంపకం విభాగం డైరెక్టర్​ ఫరూఖ్​ అహ్మద్​ తెలిపారు.

ఇదీ చూడండి: కుంకుమ పువ్వు.. ఇది కశ్మీర్ బంగారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.