ETV Bharat / bharat

ఆగని కరోనా ఉద్ధృతి.. 50 వేలకు చేరువలో మరణాలు - భారత్​లో కొవిడ్​ మరణాలు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ప్రపంచంలోనే అత్యధికంగా రోజువారీ సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 65 వేల మందికిపైగా వైరస్​ సోకింది. మరో 996 మంది ప్రాణాలు కోల్పోయారు.

---- new COVID-19 cases in ---deaths reported in the nation
దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
author img

By

Published : Aug 15, 2020, 9:59 AM IST

Updated : Aug 15, 2020, 11:51 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 65,002 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 996 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.

India's COVID-19 tally crosses 25 lakh with 65,002 cases
భారత్​లో కరోనా కేసుల వివరాలు

దేశంలో ఇప్పటివరకు 25 లక్షల 26 వేల 193 మందికి కరోనా సోకింది. 6 లక్షల 68 వేలకుపైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 49 వేల 036కు చేరింది.

అయితే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికి రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. మరణాల రేటు అంతకంతకూ క్షీణించడం ఊరట కలిగించే విషయం.

ఇదీ చూడండి: ఆరోగ్య భారతం: ప్రతి పౌరుడికీ హెల్త్​ ఐడీ జారీ

Last Updated : Aug 15, 2020, 11:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.