ETV Bharat / bharat

అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారుల మృతి - bhagalpur

బిహార్​లో జరిగిన అగ్ని ప్రమాదం నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది

బిహార్​లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Feb 4, 2019, 2:44 PM IST

Updated : Feb 4, 2019, 3:58 PM IST

అగ్ని ప్రమాదం
బిహార్​ భగల్​పుర్​ జిల్లా శ్రీపుర్​లో ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
undefined

Intro:Body:Conclusion:
Last Updated : Feb 4, 2019, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.