ETV Bharat / bharat

'కాంటాక్ట్​లెస్​ శానిటైజర్'​ తయారు చేసిన డీఆర్​డీఓ

author img

By

Published : Apr 17, 2020, 5:44 PM IST

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) వినూత్న శానిటైజర్​ను ఆవిష్కరించింది. బాటిల్​ను చేతితో తాకకుండా శుభ్రం చేసుకునేలా ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది.

DRDO
'కాంటాక్ట్​లెస్​ శానిటైజర్'​ తయారు చేసిన డీఆర్​డీఓ

కరోనా కాలంలో ఏ చిన్నపాటి అశ్రద్ధకైనా భారీ మూల్యం చెల్లించాల్సిందే. ప్రస్తుతం చాలా మంది దేనినైనా తాకితే వెంటనే శానిటైజర్​తో చేతులను శుభ్రపరుచుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది వినియోగించే ఆ శానిటైజర్​ బాటిల్​ను మీరు చేతితో పట్టుకోవడమూ ప్రమాదమే. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) వినూత్న ఆవిష్కరణ చేసింది.

కాంటాక్ట్​లెస్​ శానిటైజర్ డిస్పెన్సర్​ను తయారు చేసి.. దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసింది డీఆర్​డీఓ. భవనంలోకి ప్రవేశించే వారు తాకకుండానే చేతిపై 20 క్షణాల పాటు శానిటైజర్​ వేస్తోంది ఈ పరికరం. ​వీటిని త్వరలోనే పలు సంస్థలకు అందజేయనున్నట్లు డీఆర్​డీఓ ఛైర్మన్​ సాంకేతిక సలహాదారు ఎస్​ జోషి స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.