ETV Bharat / bharat

వంట గ్యాస్​ మంట-​ భారీగా పెరిగిన ధర - వంట గ్యాస్

Discounted gas cylinder price increase
వంట గ్యాస్​ మంట-​ భారీగా పెరిగిన ధర
author img

By

Published : Dec 2, 2020, 10:27 AM IST

Updated : Dec 2, 2020, 11:05 AM IST

10:25 December 02

పెరిగిన గ్యాస్​ సిలిండర్​ ధరలు

వంట గ్యాస్​ వినియోగదారులకు షాక్​ ఇచ్చాయి చమురు మార్కెటింగ్​ సంస్థలు. ​రాయితీ గ్యాస్​ సిలిండర్​ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఒక్కో గ్యాస్​ సిలిండర్​పై రూ.50 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని వెల్లడించాయి. 

తాజా నిర్ణయంతో సామాన్య వినియోగదారులపై మరింత భారం పడనుంది. 

Last Updated : Dec 2, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.