దేశరాజధాని దిల్లీలో వాయు నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. సోమవారం ఉదయం వాయు నాణ్యత అత్యల్ప స్థాయికి పడిపోయింది. రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని హెచ్చరించింది భూశాస్త్ర మంత్రిత్వశాఖకు చెందిన సఫర్.
-
#WATCH: Pollution continues to affect the air quality in the national capital; morning visuals from India Gate. pic.twitter.com/z69IAg3pjT
— ANI (@ANI) October 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH: Pollution continues to affect the air quality in the national capital; morning visuals from India Gate. pic.twitter.com/z69IAg3pjT
— ANI (@ANI) October 26, 2020#WATCH: Pollution continues to affect the air quality in the national capital; morning visuals from India Gate. pic.twitter.com/z69IAg3pjT
— ANI (@ANI) October 26, 2020
సోమవారం ఉదయం 10గంటలకు.. దిల్లీ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 343గా నమోదైంది. ఆదివారం 24గంటల ఏక్యూఐ సగటు 349.
0-50 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యత బాగానే ఉన్నట్టు.. 51-100గా ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు అర్థం. 101-200 మధ్య ఉంటే సాధారణం.. 201-300 మధ్య తక్కువ... 301-400 మధ్య అతి తక్కువగా ఉన్నట్టు నిర్ధరిస్తారు. 401-500 మధ్య అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు అర్థం.
ఇదీ చూడండి:- దిల్లీ వీధుల్లో గాలిని శుభ్రపరిచే 'గన్స్'