ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 36,594 కరోనా కేసులు - కరోనా తాజా

దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. గురువారం కొత్తగా 36,594 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 540 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో తగ్గుతున్న కరోనా విజృంభణ
covid-19 status in india
author img

By

Published : Dec 4, 2020, 9:46 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 వైరస్​ తగ్గుముఖం పట్టింది. కొత్తగా 36,594మంది కరోనా బారిన పడ్డారు. మరో 540 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని 42,916 మంది ఇళ్లకు వెళ్లారు.

  • మొత్తం కేసుల సంఖ్య- 95,71,559
  • మరణాల సంఖ్య -1,39,188
  • కోలుకున్నవారి సంఖ్య -90,16,289

డిసెంబర్​3 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 14,47,27,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క గురువారం రోజే 11,70,102 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ఆ జర్నలిస్టులను 'కరోనా యోధులు'గా గుర్తించాలి: పీసీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.