ETV Bharat / bharat

దేశంలో మరో 37,975 మందికి కరోనా - దేశంలో కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 37,975 మంది వైరస్​ బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 91లక్షల 77వేల 841కి చేరింది. వైరస్​ కారణంగా మరో 480 మంది ప్రాణాలు కోల్పోయారు.

COVID-19 SINGLE DAY SPIKE OF 37,975 NEW POSITIVE CASES AND 480 DEATHS REPORTED IN INDIA
దేశంలో మరో 43, 974 మందికి కరోనా
author img

By

Published : Nov 24, 2020, 9:40 AM IST

దేశంలో కరోనా కొత్త కేసులు కాస్త నెమ్మదించాయి. సోమవారం 37వేల 975 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91లక్షల 77వేల 840కి పెరిగింది. మరో 480మంది వైరస్​కు బలవ్వగా.. మరణాల సంఖ్య 1లక్షా 34వేల 218కి చేరింది.

కరోనా సోకిన వారిలో ఇప్పటివరకు 86లక్షల 4వేల 955 మంది కోలుకున్నారు. 4లక్షల 38వేల 667 యాక్టివ్​ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: కొవిడ్‌కు సైదోడుగా బ్యాక్టీరియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.