ETV Bharat / bharat

లాక్​డౌన్ 3.0: ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు ఓకే - గ్రీన్‌జోన్లలో మద్యం దుకాణాలు

కరోనా కట్టడి నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్రం. మద్యం దుకాణాలు, పాన్​ షాపులకు గ్రీన్​ జోన్లలో మాత్రమే అనుమతించింది. అయితే భౌతిక దూరం పాటించే కొనుగోళ్లు చేపట్టాలని సూచించింది. పెళ్లిల్లు, అంత్యక్రియల పైనా పలు ఆంక్షలు విధించింది కేంద్రం.

COVID-19: Lockdown extended by two weeks with effect from May 4, says MHA
లాక్​డౌన్ 3.0: మద్యం దుకాణాలకు అనుమతి.. ఆ ప్రాంతాల్లో మాత్రమే!
author img

By

Published : May 1, 2020, 8:27 PM IST

Updated : May 1, 2020, 8:44 PM IST

దేశంలో కరోనా నియంత్రణ కోసం మే 17వరకు లాక్​డౌన్ పొడిగించిన కేంద్రం ఈ దిశగా పలు కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పింది. మద్యం దుకాణాలు, వివాహాలు, అంత్యక్రియల నిర్వహణపై ప్రత్యేక సూచనలు చేసింది కేంద్రం.

  • గ్రీన్‌జోన్లలో మద్యం దుకాణాలు, పాన్‌షాపులకు అనుమతి
  • దుకాణాల వద్ద కనీసం 6 అడుగులు భౌతిక దూరం పాటించాలి
  • దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది ఉండకుండా చూడాలని ఆదేశం.

వివాహాలు, అంత్యక్రియలపై..

  • వివాహాలు వంటి శుభకార్యాలకు 50 కంటే ఎక్కువ మందికి అనుమతి ఉండదు
  • అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 కంటే ఎక్కువ మందికి అనుమతి నిరాకరణ
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా వేయాలని ఆదేశం
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్‌, గుట్కా, పొగాకు నమలడం నిషేధం

Last Updated : May 1, 2020, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.