ETV Bharat / bharat

2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల - సివిల్​ సర్వీసెస్​ రిజల్ట్స్​ విడుదల

civil services results announced
2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల
author img

By

Published : Aug 4, 2020, 11:54 AM IST

Updated : Aug 4, 2020, 1:25 PM IST

13:19 August 04

దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ 2019 పరీక్ష తుది దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు యూపీఎస్​సీ ఫలితాల జాబితాను విడుదల చేసింది. 2019 సివిల్‌ సర్వీసెస్‌కు మెుత్తం 829 మంది ఎంపికైనట్లు యూపీఎస్​సీ తెలిపింది.

మెుదటి స్థానంలో ప్రదీప్‌ సింగ్‌ నిలిచారు. జతిన్​ కిషోర్​, ప్రతిభా వర్మ.. రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.‌ తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు సాధించారు.

11:47 August 04

2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల

2019 యూపీఎస్​సీ సివిల్ సర్వీసెస్​ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 829 మంది ఎంపికయ్యారు. ప్రదీప్​ సింగ్​ మొదటి ర్యాంక్​ సాధించారు. జతిన్​ కిషోర్​, ప్రతిభా వర్మ రెండు మూడు స్థానాల్లో నిలిచారు.

Last Updated : Aug 4, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.