" సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏకగవాక్ష విధానంలో(సింగిల్ విండో క్లియరెన్స్) భారతీయ సినిమాల చిత్రీకరణకు అనుమతులివ్వనున్నాం. ఇప్పటివరకు విదేశీ చిత్రాల షూటింగ్కు మాత్రమే ఈ విధానంలో అనుమతులిచ్చాం. చిత్రాల పైరసీని నిరోధించేందుకు సినిమాటోగ్రఫీ చట్టంలో కొత్తగా యాంటీ కామ్కార్డింగ్ (చట్ట వ్యతిరేకంగా చిత్రాలను షూట్ చేయటం) నియమాన్ని చేర్చాం."
- పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి
