ETV Bharat / bharat

అధునాతన గన్​ను పరీక్షించిన డీఆర్​డీఓ

బాలేశ్వర్​లో అధునాతన హోవిట్జర్​ గన్​ను విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ). ఇప్పటివరకు ఇలాంటి గన్​ను వేరే ఏ దేశం తయారు చేయలేదని గన్​ తయారీ ప్రాజెక్ట్​ డైరెక్టర్​ శైలేంద్ర పేర్కొన్నారు.

Advanced Towed Artillery Gun System Howitzer gun firing at the Balasore test-firing range in Odisha
అధునాతన గన్​ను పరీక్షించిన డీఆర్​డీఓ
author img

By

Published : Dec 19, 2020, 11:18 AM IST

విజయవంతంగా గన్​ ప్రయోగించిన డీఆర్​డీఓ

ఒడిశాలోని బాలేశ్వర్​లో అధునాతన హోవిట్జర్​ ఏటీఏజీస్​(అడ్వాన్స్​డ్​ టౌడ్ ఆర్టిల్లరీ గన్​ సిస్టమ్​) గన్​ను పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ). స్వదేశీ పరికరంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు డీఆర్​డీఓ ఈ ప్రయోగం జరిపింది.

"ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ గన్​. ఇప్పటివరకు మరే దేశం కూడా ఇంత అధునాతన గన్​ను అభివృద్ది చేయలేదు".

-శైలేంద్ర గాదె, ఏటీఏజీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్.

Advanced Towed Artillery Gun System Howitzer gun firing at the Balasore test-firing range in Odisha
శైలేంద్ర గాదె

ఈ అధునాతన గన్​ రూపకల్పన చేసిన అనంతరం.. మూడేళ్లలోపే తయారు చేసిన పరీక్షలు విజయవంతంగా జరిపామని పేర్కొన్నారు డీఆర్​డీఓ అధికారి అనిల్ మెర్గాకర్. ఈ పరికరానికి త్వరలోనే పీక్యూఎస్​ఆర్​ పరీక్షలు జరపనున్నట్లు తెలిపారు. గన్​ పరికరాల తయారీలో భారత్​ సాధించిన ఘనత ఇది అని శ్లాఘించారు.

డీఆర్​డీఓ పరీక్షించిన గన్​

పరీక్షలో భాగంగా గన్​

డీఆర్​డీఓ ప్రరీక్షించిన గన్​

అనిల్ మోర్గాకర్, డీఆర్​డీఓ అధికారి

ఇదీ చదవండి:'2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.