ETV Bharat / bharat

"ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి 69 వేల కోట్లు "

రిజర్వు బ్యాంకు నుంచి ఏటా ప్రభుత్వానికి నిధుల సరఫరా ఉంటుంది. ఇందులో డివిడెండ్​, మిగులు నిధులు కూడా ఉంటాయి. 2019-20లో ఆర్బీఐ నుంచి రావాల్సిన వాటిపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Feb 6, 2019, 6:21 AM IST

Updated : Feb 6, 2019, 6:28 AM IST

"ఆర్బీఐ నుంచి ప్రభుత్వానికి 69 వేల కోట్లు "

2019-20లో రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వానికి రూ. 69 వేల కోట్ల డివిడెండ్​ రానున్నట్లు ఆర్థికశాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, జాతీయ బ్యాంకులతో పాటు మిగతా ఆర్థిక సంస్థల నుంచి మిగులు నిధులు, డివిడెండ్​ రూపంలో రూ. 82,911.56 కోట్లు సమీకరించాలనుకుంటోంది.

మధ్యంతర బడ్జెట్​లో ప్రభుత్వం అంచనా వేసినట్లు రూ. 28వేల కోట్లు డివిడెండ్​కు ఆర్బీఐ బోర్డు అంగీకరించినట్లయితే 2018-19 సంవత్సరానికి మిగులు నిధుల బదిలీ రూ. 68వేల కోట్లను చేరుతుంది. ఆర్బీఐ జులై-జూన్​ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తోంది. దీని ప్రకారం ఇప్పటికే రూ. 40 వేల కోట్లను ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు అందించింది.

ఆర్థిక లోటు...

ఆర్బీఐ డివిడెండ్​తో సహా పలు సంస్థల నుంచి నిధుల రాకతో ప్రభుత్వ ఆర్థిక లోటు తగ్గింది. ప్రభుత్వం చేసే ఖర్చుకు, వచ్చే ఆదాయానికి మధ్యనున్న తేడాలే ఈ ఆర్థిక లోటు.

మధ్యంతర బడ్జెట్​లో ప్రభుత్వం 2020 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు లక్ష్యాన్ని 3.4 శాతంగా నిర్దేశించుకుంది. దీనిని 2020-21లో 3 శాతానికి తగ్గించి ప్రాథమిక లోటు లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఓ ప్రణాళికతో వచ్చింది. ఆర్థిక లోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. 2021-22లో సున్నా ప్రాథమిక లోటును సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

2018-19 బడ్జెట్​ అంచనాల ప్రకారం ప్రాథమిక లోటు రూ.48,481 కోట్లు. ఇది జీడీపీలో 0.3 శాతానికి సమానం. ఇది సవరించిన అంచనాల్లో రూ. 46,828 కోట్లతో, జీడీపీలో 0.2 శాతంగా ఉంది.

undefined

ప్రాథమిక లోటు తగ్గుదల ఒక సానుకూల పరిణామం. ఇది ఇప్పటికే ఉన్న రుణాలకు వడ్డీ చెల్లించటానికి కొత్త రుణాలపై ఆధారపడటంలో తగ్గుదలను చూపెడుతోంది.

AP Video Delivery Log - 2000 GMT News
Tuesday, 5 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1941: US Pompeo Colombia AP Clients Only 4194594
Pompeo welcomes Colombian FM to State Dept.
AP-APTN-1932: Uruguay Medical Marijuana AP Clients Only 4194593
Uruguay bets on exports of medical marijuana
AP-APTN-1925: Russia Afghanistan Talks 3 AP Clients Only 4194591
Taliban leader: Moscow Afghan talks 'fruitful'
AP-APTN-1925: US AZ Incapacitated Woman Birth AP Clients Only 4194592
Suspect pleads not guilty in care facility rape
AP-APTN-1901: Zimbabwe Teachers AP Clients Only 4194590
Zimbabwe teachers report threats as strike begins
AP-APTN-1836: Russia Missiles AP Clients Only 4194588
Russia to design new missiles in 2 years
AP-APTN-1829: UAE Pope Girl 3 AP Clients Only 4194587
Pope stops to greet girl who runs from crowd
AP-APTN-1818: In Air Pope Women AP Clients Only 4194586
Pope: more must be done to protect women
AP-APTN-1802: France Protest 2 AP Clients Only 4194585
France yellow vest protesters join union march
AP-APTN-1802: US Schumer SOTU AP Clients Only 4194584
Trump blasts Schumer ahead of address on unity
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 6, 2019, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.