ETV Bharat / bharat

ఘోర ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఇద్దరు మృతి - బిహార్​ వంతెన ప్రమాదం

బిహార్​లో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

under construction bridge collapses in bihar

author img

By

Published : Nov 18, 2022, 7:37 PM IST

Updated : Nov 18, 2022, 8:25 PM IST

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. నలంద జిల్లాలోని బేనా సమీపంలో నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. అయితే శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని.. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

under construction bridge collapses in biha
కూలిపోయిన వంతెన శిథిలాలు

స్థానికులు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మృతుల్లో తినుబండారాలు అమ్ముకుంటూ వంతెన కింద ఉన్న ఓ చిరు వ్యాపారి ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్​ కూలిన వెంటనే దాని కింద నలిగిపోయి ఆ వ్యాపారి మృతిచెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Last Updated : Nov 18, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.