ETV Bharat / bharat

టాయిలెట్​కు వెళ్లిన చిన్నారిని లాక్కెళ్లి.. - చిన్నారి రేప్

తన స్నేహితులతో కలిసి టాయిలెట్​కు వెళ్లిన చిన్నారిపై ఓ కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

7 year old girl raped in Amravati
చిన్నారి రేప్​
author img

By

Published : Sep 12, 2021, 4:18 PM IST

మహారాష్ట్రలో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఏం జరిగిందంటే..?

మహారాష్ట్ర, అమరావతి జిల్లా అంజన్​గావ్​సుర్జి మండలం వంజ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి మూత్రవిసర్జనకు వెళ్లింది. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు.. బలవంతంగా బాలికను తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక తన పొలంలో ఆగి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. సుత్తితో బెదిరించి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.