ETV Bharat / snippets

మద్యం మత్తులో గొడవ- రోకలిబండతో అన్నను కొట్టి చంపిన తమ్ముడు

Younger Brother killed his Elder Brother in Drunkenness
Younger Brother killed his Elder Brother in Drunkenness (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 7:46 PM IST

Younger Brother killed his Elder Brother in Drunkenness : తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్యకు గురైన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. ఈ దారుణం వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో జరిగింది. మద్యం మత్తులో అన్నదమ్ములు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో శ్రీనివాస్‌ రోకలిబండతో కొట్టడంతో.. మల్లికార్జున అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మల్లికార్జునకు భార్య, కూతురు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అనంతరం మల్లికార్జున తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.