ETV Bharat / snippets

కుటుంబ గొడవలతో భర్తను హత్య చేసిన భార్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 4:39 PM IST

Wife Killed Her Husband
Wife Killed Her Husband (ETV Bharat)

Wife Killed Her Husband in Guntakal : అనంతపురం జిల్లా గుంతకల్లులో కుటుంబ కలహాలతో భార్య తన భర్తను హత్య చేసింది. భార్యభర్తల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలతో నిత్యం గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య పొలంలో ఘర్షణ తలెత్తడంతో మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.