ETV Bharat / snippets

ప్రేమించిన యువతిని వేరు చేశారన్న కోపంతోనే వరంగల్​ జంట హత్యలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 9:52 PM IST

Warangal Twin Murders Latest Updates
Warangal Twin Murders Latest Updates (ETV Bharat)

Warangal Twin Murders Latest Updates : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి వేరు చేశారన్న కోపంతోనే నిందితుడు జంట హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్​ తండాలో ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులను ఆ యువకుడు హత్య చేశాడు.

నిందితుడు నెల రోజుల క్రితం నెక్కొండలో ఒక కత్తి కొనుగోలు చేశాడని, అలాగే అమెజాన్​ షాపింగ్​లో మరో కత్తి కొని జంట హత్యలు చేశాడని పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం గుండెంగ గ్రామానికి నిందితుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారి ఇంట్లో వారు ఆ యువతిని తీసుకొని వెళ్లిపోవడంతో కక్ష కట్టుకుని ఆమె తల్లిదండ్రులను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.