ETV Bharat / snippets

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డ్​ - 100 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 4:44 PM IST

Visakha Steel Plant Record
Visakha Steel Plant Record (ETV Bharat)

Visakha Steel Plant Record: విశాఖ ఉక్కు పరిశ్రమ మరో రికార్డును సాధించింది. 100 మిలియన్‌ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఈ ఉక్కు పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 100 మిలియన్‌ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ అయిన ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోనుంది. విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.