ETV Bharat / snippets

సోషల్‌ మీడియాలో ఈ మెసేజ్​లు షేర్‌ చేస్తున్నారా? - ఐతే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే!!

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 9:49 AM IST

United Nations on Fake Information Sharing
United Nations on Fake Information Sharing (ETV Bharat)

United Nations on Fake Information Sharing : ప్రతి సంవత్సవం జూన్ 30న సోషల్‌ మీడియా దినోత్సవం జరుపుకుంటున్నాం. సామాజిక మాధ్యమాల ప్రభావం, వాటి సద్వినియోగంపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆన్‌లైన్​లో తప్పుడు సమాచార వ్యాప్తి వల్ల విద్వేషాలు, ఆందోళనలు జరిగే ముప్పు ఉంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఏదైనా సమాచారాన్ని పంచుకునేముందు ఈ ఐదు ప్రశ్నలు వేసుకోని షేర్ చేయండి.

1. ఆ సమాచారం ఎవరికి దగ్గర నుంచి వచ్చింది?

2. దానికి మూలం ఏంటి?

3. దాన్ని మీతో ఎవరు షేర్ చేసుకున్నారు.?

4. మీతో ఎందుకు ఇతరులతో షేర్‌ చేసుకోవాలి అనుకుంటున్నారు. ?

5. వచ్చిన సమాచారం తాజాదేనా ?

ఈ విషయాలను నిర్ధారించుకొంటే తప్పుడు సమాచారం స్ప్రెడ్‌ కాకుండా నిరోధించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.